Wednesday, July 23, 2014

New Case registered

సిడీపివోల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ నంబర్ 25/2012  మీద తాజాగా మరో కొత్త కేసు నమోదు చేయడం జరిగింది. నియామకాలకు సంబంధించి పారదర్శకతను ప్రశ్నిస్తూ మరియు సంబందిత ప్రశ్నా పత్రాలలో వివిధ ప్రశ్నలకు సంబంధించి తప్పుడు సమాదానాలను ఎత్తిచూపుతూ సదరు అభ్యర్థి ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం జరిగింది.

కేసు పూర్వాపరాలు ఎప్పటికప్పుడూ మీకు అందిస్తూ ఉంటాము.      

Sunday, July 6, 2014

OC Cut off Marks....

మీకు తెలిసి OC  అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి ఏమయినా సమాచారం ఉంటే చెప్పగలరు.