Friday, October 10, 2014
Wednesday, July 23, 2014
New Case registered
సిడీపివోల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ నంబర్ 25/2012 మీద తాజాగా మరో కొత్త కేసు నమోదు చేయడం జరిగింది. నియామకాలకు సంబంధించి పారదర్శకతను ప్రశ్నిస్తూ మరియు సంబందిత ప్రశ్నా పత్రాలలో వివిధ ప్రశ్నలకు సంబంధించి తప్పుడు సమాదానాలను ఎత్తిచూపుతూ సదరు అభ్యర్థి ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం జరిగింది.
కేసు పూర్వాపరాలు ఎప్పటికప్పుడూ మీకు అందిస్తూ ఉంటాము.
కేసు పూర్వాపరాలు ఎప్పటికప్పుడూ మీకు అందిస్తూ ఉంటాము.
Sunday, July 6, 2014
OC Cut off Marks....
మీకు తెలిసి OC అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి ఏమయినా సమాచారం ఉంటే చెప్పగలరు.
Wednesday, May 21, 2014
Monday, May 19, 2014
CDPO Case status information
WP 14332 / 2014 | WPSR 79317 / 2014 | CASE IS:PENDING |
| ||||||||||||
| ||||||||||||
|
Wednesday, May 14, 2014
అభ్యర్థులకు మనవి
ఇంటర్వ్యూకి హాజరయి సెలక్షన్ పొందలేక పోయిన అభ్యర్థులు దయచేసి తమ యొక్క వివరాలు grandhana@gmail.com కి మెయిల్ చేయగలరు.
Sunday, May 11, 2014
GS Final Answer Key
ఆంద్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మే 5 వ తేది 2013, రోజున సిడిపివో పరీక్షతో పాటు PHY.DIR.(22/2012) & LIBRARIANS (23/2012) నిర్వహించింది. వీటి మూడింటి పేపర్ కోడ్ G.S-500. మిగితా నోటిఫికేషన్ లకు సంబంధించి నియామకాల ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి వాటి యొక్క ఫైనల్ "కీ" విడుదల చేయడం జరిగింది కాబట్టి కాబట్టి అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి ఫైనల్ "కీ" సరిచూసుకోగలరు.
CLICK HERE FOR CDPO GENERAL STUDIES FINAL KEY
CLICK HERE FOR CDPO GENERAL STUDIES FINAL KEY
Thursday, May 8, 2014
Monday, May 5, 2014
రెండు రోజుల్లో పలితాలు
సిడిపివో పలితాలు నేదో రేపో ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది . విభజన ప్రక్రియ ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని గవర్నర్ అన్ని ప్రభుత్వ విభాగాలకు విస్పష్ట ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈ నోటిఫికేషన్ కు సంబంధించి నియామకాలను కూడా పూర్తి చేవలసిన అవసరం ఏర్పడింది.
దీనితో అధికారులు ఆగమేఘాల మీద అన్ని పనులు పూర్తీ చేసారు అని సమాచారం. అంతేకాదు ఈ నెలాఖరుకల్లా పోస్టింగ్స్ కూడా ఖారారు అయ్యే అవకాశం ఉంది.
మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఈ బ్లాగును వీక్షిస్తూ ఉండండి.
మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఈ బ్లాగును వీక్షిస్తూ ఉండండి.
Wednesday, April 9, 2014
share your opinion
Dear All,
you can share your marks and opinions about the CDPO results....Admin
you can share your marks and opinions about the CDPO results....Admin
Subscribe to:
Posts (Atom)