Monday, May 5, 2014

రెండు రోజుల్లో పలితాలు

సిడిపివో పలితాలు  నేదో రేపో ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది . విభజన ప్రక్రియ ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని గవర్నర్ అన్ని ప్రభుత్వ విభాగాలకు విస్పష్ట ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఈ నోటిఫికేషన్ కు సంబంధించి నియామకాలను కూడా పూర్తి చేవలసిన అవసరం ఏర్పడింది.

దీనితో అధికారులు ఆగమేఘాల మీద అన్ని పనులు పూర్తీ చేసారు అని సమాచారం. అంతేకాదు ఈ నెలాఖరుకల్లా పోస్టింగ్స్ కూడా ఖారారు అయ్యే అవకాశం ఉంది.  

మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఈ బ్లాగును వీక్షిస్తూ ఉండండి. 

No comments:

Post a Comment