Sunday, May 11, 2014

GS Final Answer Key

ఆంద్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మే 5 వ తేది 2013, రోజున సిడిపివో పరీక్షతో పాటు PHY.DIR.(22/2012) & LIBRARIANS (23/2012)   నిర్వహించింది. వీటి మూడింటి పేపర్ కోడ్   G.S-500. మిగితా నోటిఫికేషన్ లకు సంబంధించి నియామకాల ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి వాటి యొక్క ఫైనల్ "కీ" విడుదల చేయడం జరిగింది  కాబట్టి  కాబట్టి అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి ఫైనల్ "కీ" సరిచూసుకోగలరు.


CLICK HERE FOR CDPO GENERAL STUDIES FINAL KEY  

No comments:

Post a Comment